సృష్టి లో సున్నితం స్త్రీ . కొంతమంది స్త్రీల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఎంత సున్నితం అంటే ఎండలోకి వెళ్ళగానే మొఖం కందగడ్డలా ఎర్రగా తయారవుతుంది. అటువంటి వాళ్ళు ఈ క్రింద చెప్పిన చిట్కాలను ప్రయత్నించి చూడండి:
1. రాత్రి పడుకునే ముందు ... పచ్చి పాలతో ముఖాన్ని శుభ్రం చెయ్యండి.
2. రోజ్ వాటర్ టోనర్ కాని ... ట్రీ - టీ ఆయిల్ టోనర్ కానీ అప్లై చెయ్యండి.
3. ఎండలోకి వెళ్ళే ముందు.. ముఖానికి, మెడకు... లాక్టో - కాలమైనే అప్లై చెయ్యండి. ఒక గ్లాస్ షుగర్ - సాల్ట్ కలిపిన నిమ్మ రసాన్ని తాగి వెళ్ళండి.