స్త్రీల‌లో కొంత వ‌య‌సు వ‌చ్చాక శృంగారంలో పాల్గొన‌డానికి పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు అని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇటీవ‌లె జ‌రిగిన స‌ర్వేలో తేలిందేమిటంటే...మోనోపాజ్ వ‌ల్ల కొంత మంది స్త్రీల‌కు శృంగారం మీద ఆస‌క్తి ఉండ‌దు అన్న‌ది నిజం కాదు అంటున్నారు. చాలా మంది స్త్రీల‌కు 35 ఏళ్ళ నుంచే  ఇంకా ఎక్కువ‌గా శృంగారంలో ఇంట్ర‌స్ట్ పెరుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  దీంతో అయితే పెళ్ళ‌యిన వారు చాలా మంది పిల్ల‌లు ఇంటి బాధ్య‌త‌ల వ‌ల్ల శృంగారానికి దూరంగా ఉంటూ... చాలా మంది స్ట్రెస్‌కి ఫీల‌యి అదే మెనోపాజ్‌గా భావిస్తున్నారు. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి ఎక్కువ‌గా ఇంటి ప‌నులు బాధ్య‌త‌ల వ‌ల్ల‌కాని వ‌య‌సు మీద‌ప‌డ‌టం కాద‌ని అంటున్నారు.

 

అయితే ఇలా సెక్స్‌కి దూరంగా ఉండ‌టం వ‌ల్ల ఒక సారి మెనోపాజ్ వ‌చ్చిందంటే ఇక శృంగారం మీద ఇంట్ర‌స్ట్ ఉండ‌దు అంటున్నారు. అంతేకాక అతి చిన్న వ‌య‌సులోనే మెనోపాజ్ వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉందంటున్నారు. ఎక్కువ వ‌యసు రావ‌డం వ‌ల్ల  వారి హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడుతుంది. దీంతో.. ఆ వయసులో శృంగారం పట్ల కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అంటున్నారు నిపుణులు. తమ శృంగార జీవితం గతంలో కంటే మోనోపాజ్ తర్వాతే బాగుందని మహిళలు చెప్పడం విశేషంగా ఉంది. 

 

అంతేకాక మునుప‌టి కంటే...34నుంచి 38ఏళ్ల మధ్య వయసులో తాము శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదించామని వారు చెబుతున్నారు. ఈ సర్వేలో దాదాపు వెయ్యి మంది పాల్గొన‌డం గ‌మ‌నార్హం అంటున్నారు. ముఖ్యంగా స్త్రీలలో నెలసరిని లైంగిక జీవితాన్ని ఆహారపు అలవాట్లని కూడా నిశితంగా పరిశీలించారు. అందులో నెల‌కి ఒక‌సారి శృంగారంలో పాల్గొనేవాళ్ళు లో మెనోపాజ్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని అధికంగా శృంగారంలో పాల్గొంటేరావ‌డం లేదంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: