ప్రస్తుతం దేశంలో స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఏడు విడతలుగా దేశం మొత్తంగా లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే రెండు విడతల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తెలుగు రాష్ట్రాలలో మే 13న లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా., ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.

ప్రస్తుతం దేశంలో స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఏడు విడతలుగా దేశం మొత్తంగా లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే రెండు విడతల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తెలుగు రాష్ట్రాలలో మే2024 లోక్‌సభ ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేసిన మొదటి థర్డ్ జెండర్ వ్యక్తిగా 26 ఏళ్ల రాజన్ సింగ్ చరిత్రలోకి ఎక్కాడు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ధోతీ, టోపీ, నగలు ధరించి ఒంటరిగా వచ్చి సాకేత్‌ లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. తన బ్యాంకు ఖాతాలో లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, రూ. 10వేలకుపైగా ఆస్తులు ఉన్నాయని, దాదాపు రూ.15.10 లక్షల ఆస్తులు ఉన్నాయని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే తనకు స్థిరాస్తులు లేవని తేల్చిచెప్పారు.


కాగా, తాను 2010లో బీహార్ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు. ప్రత్యేక సదుపాయాలు, సామాజిక గుర్తింపు, హక్కుల కొరత కారణంగా థర్డ్ జెండర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పించేందుకే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. అనేక చర్చల అనంతరం థర్డ్ జెండర్ సర్టిఫికేషన్ కు మూడేళ్లకు పైగా పట్టిందని తెలిపారు. 13న లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా., ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.  మరి దేశం మొత్తంగా ఏ పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: