అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈమె సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది. ఐటెం పాటలలో కూడా ఈమె తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో అదిరిపోయే రేంజ్ లో అయిన ఫోటోలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా మరోసారి ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా పూజా హెగ్డే అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న రెడ్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఉన్నటు వంటి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పెద్దగా క్రేజీ సినిమాలు ఏమీ లేవు. మరి కొన్ని రోజుల్లోనే నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతుంది. అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: