ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు... వెబ్ సీరీస్ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు , వెబ్ సీరీస్ లు ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఈ వారంలో భాగంగా వచ్చేసాయి. మరి ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు, వెబ్ సీరీస్ లు. ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న సినిమాలు , వెబ్ సెరీస్లు ఏవి ..? అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మంజుమ్మల్ బాయ్స్ : ఈ సినిమా మే6 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మలయాళం , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ హిట్ కావడం , తెలుగు లో కూడా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమా "ఓ టి టి" విడుదల గురించి ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లైన్ మెన్ : ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

డియర్ : ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

హీరమండి : ఈ వెబ్ సీరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో హిందీ , తెలుగు , తమిళ , కన్నడ మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

సిద్ధార్థ రాయ్ , హ్యాపీ ఎండింగ్ , ఆసుర గురు ఈ మూడు మూవీలు ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ప్రణయ విలాసం : ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott