మన చుట్టూ ఉండే ప్రకృతిలో కొన్ని వేలాది మొక్కలు సైతం ఉంటాయి. ఈ మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. కొన్ని రసాయనాల మొక్కలు చాలా సాంప్రదాయంగా వైద్యంతో కూడిన విధంగా ఉంటాయి.. మరికొన్ని మొక్కలను కూడా మందుల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.. అలా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన మొక్కలలో బిరియాని ఆకులు కూడా ఒకటి.. ఈ ఆకులు ఆహారం రుచిని పెంచడమే కాకుండా పోషకాలను కూడా పెంచేలా చేస్తాయి.. అలా బిర్యాని ఆకుల వల్ల ఉపయోగాలు తెలియక కేవలం మసాలా ఆకు గానే వీటిని భావిస్తూ ఉంటారు. మరి బిర్యానీ ఆకులు దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.



బిర్యానీ ఆకులతో టీ చేసి తాగడం వల్ల మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను సైతం తగ్గిస్తుందని.. అలాగే బిర్యానీ ఆకులతో పొగ వేయడం వల్ల ఈ వాసన పీల్చడం వల్ల ఎన్నో వ్యాధుల సైతం నయమవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.. ఈ బిర్యానీ ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు చాలా మెండుగా ఉంటాయి.. బిర్యానీ ఆకు మొక్కలు నూనె ఔషధాల తయారీకి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.. ఆయుర్వేదం ప్రకారం ఈ బిర్యానీ ఆకులు ఎక్కువ వేడిని కూడా కలిగిస్తాయట.


అందువల్ల శరీరంలో ఉండే వాత కఫాం వంటిది తొలగిస్తాయి.. బిరియాని ఆకును కాల్చి ఆవాసనానీ బీల్చడం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.. బిర్యానీ ఆకులను బిర్యాని వంటకంలో ఉపయోగిస్తే ఒక సువాసన వెదజల్లుతుంది.. బిర్యానీ ఆకుల పొగ వేసి కొద్దిసేపు ఇంట్లోనే తలుపులను మూసి ఉంచడం వల్ల.. దోమలు బయటికి పోవడమే కాకుండా ఆ వాసన తీర్చిన వ్యక్తుల ఒత్తిడి ఆందోళన కూడా తగ్గిపోతుంది. బిర్యానీ ఆకుల వాసన పీల్చినవారు నిద్రలేమి సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. లేకపోతే బిర్యాని ఆకులను మరిగించిన నీటిని తాగడం వల్ల మరింత నిద్రకు దారితీస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: