ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని హార్మోన్ సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధర్మోన్ని బ్యాలెన్స్ చేసే వంటింటి పదార్థాలు ఏవో తెలుసా? పసుపు పసుపులో ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అధికంగా ఉంటాయి. అల్లం అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి అల్లం తినడం వల్ల హార్మోన్లో బ్యాలెన్స్ లో ఉంటాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

దాల్చిన చెక్క తినడం వల్ల కూడా బ్యాలెన్స్ లో ఉంటుంది. ఇవి హార్మోన్లను స్థిరంగా మార్చుతాయి. పీరియడ్స్ లో వచ్చే తిమ్మిరిని తగ్గిస్తాయి. అల్లం లో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. అల్లం పీరియడ్స్ లో వచ్చే తిమ్మిరినే తగ్గిస్తుంది. హార్మోన్లు స్థిరంగా ఉంచుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దాల్చిన చెక్కలు ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫైటో ఈస్ట్రోజన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఓట్ మీల్ లో వీటిని యాడ్ చేసి తీసుకోవచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వాపు ను కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లి తింటే హార్మోన్లో స్థిరంగా ఉంటాయి.

వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మెంతులను వివిధ రూపాల్లో తీసుకుంటే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. మెంతులు బాడీలో హార్మోన్లను స్థిరంగా ఉంచుతాయి. మెంతి టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ సహాయపడుతుంది. ఇది ఆడ్రినల్ పనితీరును మెరుగుపరుస్తుంది. అశ్వగంధను తీసుకుంటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. జీలకర్రలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు మంటను తగ్గిస్తాయి. జీలకర్ర జీర్ణ ఆరోగ్యని మెరుగుపరుస్తుంది. జీలకర్ర టీ తాగితే హార్మోన్ల బ్యాలెన్స్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: