ప్రతి వారంలో గురు, శుక్రవారాల్లోరాత్రి 9:30 అయ్యిందంటే చాలు ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు.  ఎందుకు అనుకుంటున్నారా!కారణం బుల్లితెర సంచలనం జబర్దస్త్ బహుశా ఈ పేరు తెలియని వారుండరు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు.  అలాగే ప్రేక్షకులకు  కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ను కూడా ఇస్తున్నారు. అయితే జబర్దస్త్ లో వచ్చే సుడిగాలి సుధీర్ స్కిట్ రాంప్రసాద్, సన్నీ,సుదీర్, గెటప్ శీను వీళ్ళు నలుగురు కాంబినేషన్ లో వచ్చే స్కిట్టు కోసం కొంత మంది జనాలు ఎదురు చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.  అలాగే జబర్దస్త్ స్కిట్ లో వచ్చే కామెడీ అంటే అంత ఇష్టం మరి. సినిమా హీరోలకు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ వీరికి ఉందంటే అది ముమ్మాటికి నిజం. దీని గురించి మరింత తెలుసుకుందాం...


వీరిలో హైపర్ ఆది.,గెటప్ శ్రీను,సుడిగాలి సుధీర్ .స్కిట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు..వీరు సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటారు తరచూ వారితో చాట్ చేస్తూ.వారికి సంబంధించి పోస్టులు పెడుతూ అలరిస్తూ ఉంటారు..ఆటో రామ్ ప్రసాద్ గా పేరు తెచ్చుకున్న రామ్ ప్రసాద్ తన ఆటో పంచులు తన ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా పేలుస్తూ ఉంటాడు.


వీరి స్కిట్ లో ఉండే సన్నీ అందరికి గుర్తు ఉండే ఉంటారు..తన పుట్టిన రోజు అయినా ఇవాళ గెటప్ శ్రీను ‘సన్నీ’ కి విష్ చేస్తూ పోస్ట్ చేసారు.ఆ పోస్ట్ ఇప్పుడు ఫేస్బుక్ మొత్తం వైరల్ అయ్యింది ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే పుట్టిందేమో శ్రీకాకుళం కానీ పక్కా హైదరాబాదీలెక్క వుంటాడు వయసేమో కానీ 20 లెక్క కటింగ్ ఇస్తాడు హాఫ్  సెంచురీ చేస్తాడు కానీ బాటింగ్ రానట్టే ఉంటాడు వాడి ఫ్యామిలీకి సునీల్ చంద్ర మనకి సెక్సీసన్నీ ఈరోజే పుట్టాడు  ఒరేయ్ సన్నా హ్యాపీ బర్త్డే రా లవ్ యూ’ అంటూ పోస్ట్ చేసారు జబర్దస్త్ శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: