తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివ రకు ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 32.96 కోట్ల షేర్ ... 59.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: