తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే మంచి గుర్తింపు ను సంపాదించుకున్న వారిలో నివేత పేతురాజ్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ శ్రీ విష్ణు హీరో గా రూపొందినటు వంటి మెంటల్ మదిలో మూవీ తో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా నటిగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా మరియు దర్శకత్వంలో రూపొందినటువంటి దాస్ కా దమ్కి అనే సస్పెన్స్  థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అంతకు ముందే ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పాగల్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

 ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా నివేత ఎరుపు రంగులో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: