
ఇది క్యాన్సర్ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. స్ట్రాబెరీ, రాస్ప్బెర్రి, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీలు కూడా క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోనే ఆంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఎదురుస్తాయి. ఫ్యాషన్ ఫ్రూట్ ఈ పండులో విటమిన్ సి, ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, దీన్ని తినడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది అనేక రకాల వలన వస్తుంది. జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణం, వంశపరంగా వంటి నాటి ప్రభావం ఉంది.
అయితే కొన్ని పండ్లు సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు వంటివి అధికంగా కలిగి ఉండటంతో మన శరీరాన్ని క్యాన్సర్ కారక కారకాల నుండి రక్షితంచగలవు. ఈ పండ్లు సహజంగా దొరికేవి. పోషక విలువతో నిండి ఉండే అవయవాలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల క్యాన్సల్ ప్రమాదం ఉండదు. క్యాన్సర్ ని తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు తినడం మంచిది. ద్రాక్ష పళ్ళు తినడం వల్ల క్యాన్సర్ తగ్గించడానికి సహాయపడుతుంది. ద్రాక్షాలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినండి. జామకాయ లైకోఫిన్ అనే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ C కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి క్యాన్సర్ సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఈ పండ్లను తినండి.