దిల్ రాజు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను కూడా OTT కి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతునాయి. ఈ మేరకు 100 కోట్లు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది..కానీ దీనికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నట్లు లేదు.. రాజకీయాలనుంచి తిరిగి వస్తున్న సినిమా ని ఇలా రిలీజ్ చేయడం తనకు, తన అభిమానులకు నచ్చదని దిల్ రాజు కి తేల్చి చెప్పాడట..