మాస్ రాజా రవితేజ గత చిత్రం డిస్కో రాజా చిత్రం ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రవితేజ్ చేస్తున్న సినిమా పై భారీ అంచనాలున్నాయి... రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి సినిమాలను చేసిన గోపీచంద్ మలినేని తో ఈ సరి మాస్ రాజ సినిమా ను అనౌన్సు చేశాడు..వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడి సినిమా గా 'క్రాక్' శేరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది.