రాధేశ్యామ్ సినిమా దాదాపుగా పూర్తవ వచ్చింది.. దాంతో వెంటనే ప్రభాస్ ఓ సినిమా చేయాలి కానీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కునా నాగ్ అశ్వని , ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్ తో , భారీ కథ తో వస్తున్న సినిమాలు దాంతో తక్కువ టైం లో ఆ సినిమాలు చేయడం కుదరని పని.. మరోవైపు కెజిఎఫ్ సినిమా దర్శకుడు ఇప్పటికే ఓ కథ చెప్పాడు.. ఈ సినిమా ను ఆ రెండు సినిమాల తర్వాత చేద్దామనుకున్నారు. కానీ చూస్తే ఆ సినిమాలు సెట్స్ మీదకి ఇప్పుడప్పుడే వెళ్లేలా కనిపించట్లేదు.. ప్రశాంత్ చెప్పిన కథ ఎంతో సింపుల్ గా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో రాధే శ్యామ్ తర్వాత ఆ సినిమా చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయ్యాడట..