సూర్య లేటెస్ట్ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫై సూర్య అభిమానులు పెదవి విరుస్తున్నారట.. అందుకు కారణం పొలిటికల్ సినిమాలు సూర్య కి అంతగా కలిసి రాలేదు.