సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాతో పాటు దర్శకుడు డాలీ దర్శకత్వంలోనూ పవన్ ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పారట. ఈ రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021 మరియు 22 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ నుండి ఈ అయిదు సినిమాలు వస్తాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.