ప్రభాస్ ఆ తర్వాతే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.. బాలీవుడ్ జనాలు కూడా ప్రభాస్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంటే బాహుబలి తో ప్రభాస్ వారికి కూడా ఎంతగా ఎక్కేశాడా అర్థం చేసుకోవచ్చు.. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ ఫారెన్ లో జరుగుతుంది.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా కదల్లేదు..