ప్రభాస్ రాధే శ్యామ్, నితిన్ రంగ్ దే యూనిట్లు ఇటలీకి పయనమవుతూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటికే అక్కడకి చేరి షూటింగ్ మొదలుపెట్టగా నితిన్ అక్కడికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలంటే చేతిలో ఉన్న మూడు నెలల సమయంలో సినిమాలు పూర్తి చేయాలి.. ఓవైపు ప్రభాస్ ఫాన్స్ సాహో వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇంకా ప్రభాస్ సినిమా రాకపోవడం పై ఆగ్రహంగా ఉన్నారు.. దాంతో ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సినిమా ని సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ ప్రభాస్ ఉన్నాడు..