టాలీవుడ్ టాప్ హీరోయిన్ కొనసాగుతున్న సమంత ఈ మధ్య కాలంలో ని తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొని తన సొంత ఇంటికి వెళ్లి పోయింది. ఇక ఈ విషయం తర్వాత వరుస సినిమాలతో బిజీ గా ఉండేటట్లు గా ప్లాన్ చేసుకుంది సమంత. అందుచేతనే గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

అలాగే తాజాగా ఒక ప్రోగ్రాం లో కూడా పాల్గొంది. ఇక రీసెంట్ గా రెండు భారీ ప్రాజెక్టులలో కూడా నటించనుంది. అందులో ఒక ప్రాజెక్టుని డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్ పై నిర్మించనుంది. మరొక ప్రాజెక్టు శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన న్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే తాజాగా సమంత ఒక వ్యక్తికి చూస్తూ భయపడుతున్నాను అంటూ తన ఈ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం వల్ల అది కాస్తా వైరల్ గా మారుతుంది.


ఇంతకీ ఆ మెసేజ్ చేసిన ఫోటోలో ఏముంది అంటే.."స్నేహ దేశు నన్ను కంట్రోల్ చేయడానికి నీకు ఇంతటి బలాన్ని ఎవరు ఇచ్చారు. నువ్వు ఇక్కడ లేకపోయినా కూడా నాకు చాలా భయంగా ఉంటోంది. ఎవరు ఎలాంటి పని చెప్పినా కూడా నేను 30 కిలోల ఉండేటువంటి బరువును కానీ, డంబెల్ వైపు కానీ ఇంతవరకు వాటి వైపు కన్నెత్తి చూడలేదు.

కానీ ఇప్పుడు నీ వల్ల వీటిని ఎత్తవలసి వస్తుంది అంటూ వాటిని చూపిస్తూ చెప్పుకొస్తోంది. తనలో సగం బరువు ఉన్నటువంటి వాటిని తానే స్వయంగా వెతుకుతున్నాను అంటూ ఫన్నీగా చెప్పుకొస్తోంది సమంత. దీంతో ఆమె వర్కౌట్ చేస్తున్నటువంటి ఒక వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఇక అసలు నేహా దేశ్ ఎవరంటే సమంత యొక్క జిమ్ ట్రైనర్. నెటిజన్లు ఈమె పెట్టిన పోస్టులు చూసి ఎవరా అని చూస్తే.. జిమ్ము ట్రైనర్గా అని అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: