రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి సరిగ్గా కలిసి రాదనే అపోహ చాలా మంది హీరోలు ఇప్పటికే తొలి చేశారు. రాజమౌళి తో సినిమాలు చేసిన తర్వాత సదరు హీరోలు భారీ విజయాలను అందుకుని కెరియర్లో ముందుకు వెళ్లారు. ఆ విధంగా ఆర్ ఆర్.ఆర్  సినిమా తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయి భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో తమ సత్తా చాటిన ఈ హీరోలు ఇప్పుడు సోలో హీరోలుగా విజయాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే చరణ్ శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అలరించడానికి రాబోతుండగా ఇంకొక వైపు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో ప్రేక్షకులను తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా వీరికి మంచి ఫలితాన్నే తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో వీరి ఇమేజ్ పంచుతూ వారికి మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది.  

ఇంకొకవైపు ఈ సినిమాలకు సంబంధించి వీరిద్దరికీ పెద్దగా క్రేజ్ రాలేదని చెబుతున్నారు కారణం ఏమిటో తెలియదు కానీ రాజమౌళి ఒక్కడే ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ ను అందుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత నిజం లేకపోలేదు బాహుబలి సిని మా తో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో అయినా రాజమౌళి చూసే ఈ సినిమాకు నార్త్ ఇండియా ప్రేక్షకులు వచ్చారు ఈ ఇద్దరు హీరోలు కూడా వారికి పెద్దగా పరిచయం లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఈ సినిమా హిట్ అయింది అంటే అది కేవలం రాజమౌళి వల్లనే ఇద్దరు హీరోలకు ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది మరి ఇప్పుడు చేయబోయే సినిమాలతో వారు ఏ విధమైన స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తారు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR