హీరోయిన్ సోనాలి బింద్రే కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ మహమ్మారిని జయించి తిరిగి సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. సోనాలి బింద్రే ఈ మహమ్మారి తో ఒక పెద్ద యుద్ధమే చేసి జీవితాన్ని గెలిచిందని చెప్పవచ్చు. ఈ మహమ్మారి బారిన పడిన సమయంలో ఈమె అనారోగ్యానికి చాలా గురయ్యింది శరీరంలో పలు మార్పులు రూప లావణ్య కోల్పోవడంతో పాటు ముఖంలో కూడా పలు మార్పులు అందమైన జుట్టు విరిగిపోయి, ఊడిపోయిన పైన మానసికంగా ఆమెను కృంగి పాటు అయ్యేలా చేసింది. ఇక చివరికి ఆమె జీవితమే అంధకారం లోకి వెళ్లి పోయింది.


అయినా కూడా ఏనాడు ఆమె నిరుత్సాహ పడలేదు మనోధైర్యంతో ఆ మహమ్మారి కి సవాల్ విసిరి క్యాన్సర్ను ఎదిరించి మరో దారిలోకి వచ్చింది. ఇప్పటికీ ఆనాటి చీకట చేదు జ్ఞాపకాలను తలచుకుంటూ సామాజిక మాధ్యమాలలో క్యాన్సర్ గురించి పలు అవగాహన కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. దాదాపుగా నాలుగు సంవత్సరాలపాటు పోరాటం చేసి ఇప్పుడు మళ్లీ తన మునుపటి అందాన్ని సొంతం చేసుకుంటున్నది. ఇప్పుడు తాజాగా ఒక ఫోటో వైరల్ అవుతుంది వైట్ అండ్ క్రీమ్ కలర్ డిజైన్ దుస్తుల్లో సోనాలి బింద్రే అందం చూస్తే వావ్ అనక తప్పదు.కొన్నాళ్ళపాటు క్యాజువల్ దుస్తులలో కి పరిచయమైన సోనాలి బింద్రే.. మళ్లీ డిజైనర్లు తళుక్కుమని మెరవడం జరిగింది .ఈ ఫోటో చూసిన నెటిజన్లు అంతా సోనాలి బింద్రే అందానికి మంత్రులు ముగ్గురు అవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం ఈమె వయసు 47 సంవత్సరాలు. సోనాలి బింద్రే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోంది అని ఈ ఫోటో ని చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపుగా ఒక దశాబ్దం పాటు వెండితెరకు దూరమైన సోనాలి బింద్రే మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈమెకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంది లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: