విజయ్
దేవరకొండ హీరోగా నటించిన లైగర్
సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని నిరాశపరిచిన విషయం అనే చెప్పాలి. విజయ్
దేవరకొండ తన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఎంతగానో అలరించినా కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ
సినిమా యొక్క కథను పూర్తి గా పక్కదారి పట్టించడం ఈ
సినిమా ఈ స్థాయిలో డిజాస్టర్ అవ్వడానికి కారణం అయ్యింది అని
సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఒక సీనుకు మరొక సీను ఏమాత్రం కనెక్ట్ లేకపోవడం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని ఆ విధంగా తెరకెక్కించడం నిజంగా విజయ్
దేవరకొండ అభిమానులను ఎంతగానో నిరోత్సాహపరిచింది అని చెప్పాలి
ఈ నేపథ్యంలో ఎంతో భారీ విజయాన్ని అందుకుంటాడు అనుకున్న విజయ్
దేవరకొండ ఈ విధంగా ప్లాపును అందుకో వడం అందరినీ ఒక్కసారిగా నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి
సినిమా తప్పకుండా భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన కృషి అనే ఓ
ప్రేమ కథ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
సమంత కథనాయకగా నటిస్తున్న ఈ
సినిమా త్వరలోనే పూర్తి చేసుకోనుంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా యొక్క షూటింగ్ మూడవ షెడ్యూల్ కూడా మొదలు పెట్టుకుంది.
డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ
సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ
సినిమా తర్వాత విజయ్
దేవరకొండ పూరి జగన్నాథ్ తోనే మరొక
సినిమా చేయవలసి ఉంది అంతేకాకుండా క్రియేటివ్
డైరెక్టర్ సుకుమార్ కూడా ఆయన ఓ
సినిమా చేయబోతున్నాడు ఈ రెండు సినిమాలలో ఏ చిత్రాన్ని మొదలుపెడతాడు అన్నది చూడాలి.