సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ లకి వీధింపులు అన్నది చాలా కామన్. ఎందుకు అంటే అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతి లేడీ యాక్టర్స్ని చాలామంది దర్శక నిర్మాతలు ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్న విషయాలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. ఇక స్టార్ హీరోయిన్ల విషయానికి వస్తే ఇలా జరగడం చాలా అంటే చాలా తక్కువ... కానీ నిత్యమీనన్ ఒక తమిళ హీరో వేధించడమే ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.  అసలు ఈ వార్తల్లో నిజమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. నిత్యమీనన్ అలా మొదలైంది

సినిమాతో తెలుగు తెర కి పరిచయమైంది. దీనికి కొన్నాళ్ల ముందే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు తమిళ భాషల్లో సైతం పలు సినిమాలు చేసింది. టాలీవుడ్ లో చివరిగా భీమ్లా నాయక సినిమా చేసింది. ఇక ఈ ఏడాది జూన్ లో నిత్య మీనన్ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. నేను చాలా తెలుగు సినిమాలు చేశాను కానీ ఎటువంటి ఇబ్బంది పడలేదు.. తమిళంలో ఒక సినిమా చేసేటప్పుడు మాత్రం షూటింగ్ సమయంలో ఒక హీరో నన్ను పదేపదే తాకుతూ వేధించాడు అని నిత్యమీనన్ చెప్పినట్లుగా పలు వెబ్సైట్స్ రాసుకోవచ్చాయి. జూన్లో మొదట

 ఈ కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే నిత్యామీనన్ పేరు చెప్పి వచ్చిన ఈ కామెంట్స్ పూర్తిగా అసత్యం అనీ తాజాగా ఒక క్రికెటర్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఆయన చెప్పినంత మాత్రానైతే ఈ వార్తలు నిజమా అబద్దమా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. స్వయంగా నిత్యమైన ఈ విషయంపై స్పందిస్తే కానీ ఈ విషయం లో క్లారిటీ రాదు. ఇక నిత్యామీనన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే సిరీస్ తో తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. సెప్టెంబర్ 28న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాపోతుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: