మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయిన డీజే టిల్లు తెలుగు మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ తో ఈ నటి క్రేజ్ అమాంతం తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది. దానితో వరుసగా నేహా కి తెలుగు లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి కార్తికేయ హీరోగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన బెదురులంక 2012 అనే మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని దక్కించుకుంది. 

అలాగే ఈ మూవీ లో ఈ నటి తన నటన తో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. ఈ మూవీ తో పాటు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా ఈ నటి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా నేహ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన కురులను ముందుకు వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: