తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటి మనులలో ఒకరు అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈ నటికి తెలుగులో పరవాలేదు అనే స్థాయి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటి తమిళ సినీ పరిశ్రమపై ఆసక్తిని చూపించి అందులో భాగంగా ఎన్నో కోలీవుడ్ సినిమాలలో నటించి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కి తెలుగులో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రయంక కి సంబందించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: