మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం అలాగే ఇందులో ఈ నటికి అద్భుతమైన పాత్ర దొరకడం ... అలాగే అందులో పాయల్ రాజ్పుత్ తన నటనతో మాత్రమే కాకుండా అందాల ప్రదర్శనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెలుగు శని పరిశ్రమలో లభించింది. 

మూవీ తర్వాత అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో కూడా ఈ నటి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది.

 అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియా లో సూపర్ గా వైరల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: