నాని హీరో గా రూపొందిన ఆఖరి 9 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నాని తాజాగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.91 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ నాని కి జోడిగా నటించింది. నాని హీరోగా రూపొందిన దసరా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.22 కోట్ల కలెక్షన్ లని వసూలు చేసింది. నాని హీరో గా రూపొందిన అంటే సుందరానికి మూవీ మొదటి రోజు 3.87 కోట్ల కనెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

 నాని హీరోగా రూపొందిన జెర్సీ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.47 కోట్ల కలెక్షన్ లను చేసింది. నాని హీరో గా రూపొందిన దేవదాస్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో నాగార్జున కూడా హీరోగా నటించాడు. నాని హీరోగా రూపొందిన కృష్ణార్జున యుద్ధం మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నాని హీరోగా రూపొందిన "ఎంసీఏ" మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: