దేశ ముదురు బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశ ముదురు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది . ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడం అలాగే ఇందులో ఈమె తన అందా లతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు లో సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా చాలా తమిళ సినిమాలలో నటించిన ఈమె చాలా కాలం పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో కెరియర్ గా కొనసాగించింది. ఇకపోతే సినిమాలలో ఇప్పటికే అనేక సార్లు తన అందాలతో ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హన్సిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ సారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: