1). ఉత్తమ చిత్రానికి గాను.. బలగం సినిమా నిలిచింది.
2). ఉత్తమ నటుడుగా నాని- దసరా సినిమాకి నిలిచారు..
3). ఉత్తమ నటి-కీర్తి సురేష్ దసరా సినిమాకి.
4). ఉత్తమ కొత్త డైరెక్టర్గా పరిచయ అవార్డ్ -డైరెక్టర్ శ్రీకాంత్ వోదేలా(దసరా చిత్రానికి), శౌర్యువ్ (హాయ్ నాన్న చిత్రానికి)
5). ఉత్తమ నటి (క్రిటిక్స్ విభాగంలో వైష్ణవి చైతన్య బేబీ చిత్రానికి)
6). ఉత్తమ చిత్రం (క్రిటిక్స్ విభాగంలో బేబీ చిత్రానికి సాయి రాజేష్)
7). ఉత్తమ నటుడుగా (క్రిటిక్స్ విభాగంలో నవీన్ పోలిశెట్టి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి).. వీరితో పాటు ప్రకాష్ రాజ్ (రంగమార్తాండ) సినిమాకి అందుకున్నారు.
8). ఉత్తమ సహాయ నటి (బలగం సినిమాకి రూపా లక్ష్మి అందుకున్నది)
9). ఉత్తమ సహాయ నటుడు (రవితేజ వాల్తేరు వీరయ్య సినిమాకి.. బ్రహ్మానందం కు రంగమార్తాండ చిత్రం కు)
10). ఉత్తమ గాయనిగా (శ్వేతా మోహన్.. సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు)
11). ఉత్తమ గాయకుడిగా (శ్రీరామచంద్ర.. బేబీ సినిమాలోని ఓ రెండు ప్రేమ మేఘాలిలా). అలాగే ఈ పాటకె ఉత్తమ గేయ సాహిత్యానికి కూడా అనంత శ్రీరామ్ కి అవార్డు రావడం జరిగింది.
12). ఉత్తమ సంగీతముగా (బేబీ చిత్రానికి విజయ్ బుల్గానిక్ అందుకున్నారు)
13). ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ (దసరా సినిమాకి సత్యన్ సూరన్)
14). ఉత్తమ కొరియోగ్రాఫర్ (దసరా సినిమాలోని ధూమ్ దాం దోస్తా అనే పాటకు.. ప్రేమ రక్షిత్)
15). ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ (దసరా సినిమాకి కొల్ల అవినాష్).
12).