
ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది .. అయితే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ , ఎన్టీఆర్ , కళ్యాణ్రామ్ .. ఇలా ఎవ్వరు ఇందులో కనిపించలేదు మిగతా నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .. అలాగే బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి బాలయ్య భార్య వసుంధర మాత్రమే వచ్చారు .. ఇదే క్రమంలో ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ముగ్గురు హీరోలు దూరంగా ఉంటూ వస్తున్నారు .. ఇక ఈ విషయం పై ఓ సందర్భంలో వైవిఎస్‌ను ప్రశ్నిస్తే ఆయన కూడా ఫైర్ అయ్యారు .. సినిమా చేసే వాడికి కథ తెలుసా తెలియదా అని అడగటం వరకే మీ పని సినిమా చేసే వాడికి కథ తెలుసు అంతకుమించి ఆసక్తి ఏంటి మీకు ?
వారి కుటుంబంలో ఉన్న హీరోలు అందరికీ కథ తెలుసా అని మీరు అడుగుతున్నారు .. అలా తెలియాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను అంటూ .. వైవిఎస్ ఫైర్ అయ్యాడు .. అలా అప్పటినుంచి నందమూరి హీరోలకు దూరంగానే ఈ సినిమా ముందుకు జరుపుతూ వస్తున్నాడు చౌదరి .. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను మొదలు పెట్టే పనిలోకి వచ్చాడు.. నందమూరి కుటుంబంలో అందరూ హీరోలు ఆశీస్సులు తమ సినిమాకు ఉన్నాయన్న వైవిఎస్ . కనీసం ఈ సినిమా ప్రమోషన్ల కోసమైనా ఆ నందమూరి అగ్ర హీరోలను కలుస్తాడో లేదో చూడాలి ..