
ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ వైసిపి పార్టీలో చేరబోతున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు పొలిటికల్ పరంగా ఇటు సినిమాల పరంగా బాగా ట్రెండ్ అవుతుంది. శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ గురించి అందరికీ తెలిసిందే . చాలా చాలా సైలెంట్ పర్సన్. కాంట్రవర్షియాలిటీకి చాలా దూరంగా ఉంటాడు . అయితే ఇప్పుడు మాత్రం ఈ హీరో కానీ హీరో వైసిపి పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారట. మెగా ఫ్యామిలీ అంటే పగతో జాయిన్ అవ్వబోతున్నాడా..?
లేకపోతే ఎవ్వరైన పిలిచి ఆఫర్ ఇచ్చారా..? రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ వైసిపి పార్టీలో చేరబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అయితే మొన్న మెగా అల్లుడు దెబ్బ కొట్టాడు . జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైసిపి పార్టీకి సపోర్ట్ చేసి బన్నీ - చిరంజీవికి బిగ్ షాక్ ఇచ్చాడు . ఇప్పుడు ఏకంగా మెగా మాజీ అల్లుడు కూడా అదే షాక్ ఇస్తున్నాడు . మెగా ఫ్యామిలీ పరువు పోదా అంటున్నారు జనాలు. మరికొందరు మాత్రం ఎవ్వరు ఏం పీకలేరు ..పవన్ కళ్యాణ్ - చిరంజీవి ఇమేజ్ ఇంచు కూడా తగ్గదు అంటూ మెగా ఫ్యాన్స్ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి కళ్యాణ్ దేవ్ వైసిపి పార్టీలో నిజంగానే చేరబోతున్నాడా..? లేకపోతే ఇది కొంతమంది నెగటివ్ గా ప్రచారం చేస్తున్న వార్తనా..? అనేది తెలియాలి అంటే కళ్యాణ్ దేవ్ స్పందించాల్సిందే..!!