
కాగా గృహప్రవేశం సమయంలో సీఎం కోడలు నారా బ్రాహ్మిణి వేసుకున్న దుస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు . చాలా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు . అయితే ఆమె వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ఆమె పేరుని సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురైయ్యేలా చేస్తుంది. నారా బ్రాహ్మిణీ ఎప్పుడు కూడా చీర కట్టులో పద్ధతిగా మెరుస్తుంది. ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ కార్యక్రమాలల్లో పాల్గొన్న పద్ధతిగా పట్టుచీర కట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది . అయితే ఎప్పుడు కూడా చీర కట్టుకునే బ్రాహ్మిణి ఈసారి మాత్రం చుడిదార్ వేసుకున్నారు. పూజలో కూడా చుడీదార్ వేసుకుని కూర్చునింది. అయితే కొంతమంది పని పాట లేని బ్యాచ్ కావాలని బ్రాహ్మిణి ని టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు .
ప్రతి విషయంలోను పర్ఫెక్ట్ గా ఆలోచించే బ్రాహ్మిణి ఎందుకు ఈసారి ఇలా చేసింది..? కొత్త ఇంటిలో గృహప్రవేశం చేస్తున్నారు అంటే పద్ధతిగా చీర కట్టుకోవాలి అన్న సాంప్రదాయం తెలియదా ..? బ్రాహ్మణి అది తెలియకుండానే పాలు పొంగిచ్చిందా..? ఇంటికి కోడలికి ఆమాత్రం చెప్పుకోలేరా..? అంటూ కావాలని చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మిణి పై టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది దాన్ని అలాగే తిప్పి కొడుతున్నారు . బ్రాహ్మిణి గురించి ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసిన అది వాళ్లకే బౌన్స్ బ్యాక్ అవుతుంది అని బ్రాహ్మిణి చాలా చాలా మంచి అమ్మాయి అని ..ఆమెపై తప్పుడు నిందలు వేయడం మానుకోండి అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. నిజమే బ్రాహ్మిణి చీర కట్టుకున్న చుడిదార్ వేసుకున్న చక్కగా ఉంటుంది. ఆ మాత్రం దానికి సోషల్ మీడియాలో ఇంత రాద్ధాంతం చేయాలా..??