
అలాగే కూలీ తెలుగు హక్కుల కోసం ముందుకు అన్నపూర్ణ స్టూడియోస్ , సితార ఎంటర్టైన్మెంట్ గట్టి పోటీ నడుస్తుంది .. ఈ సినిమా హక్కులను 40 నుంచి 45 కోట్లు మధ్య తీసుకునేందు కు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట . అలాగే ఈ రెండు సంస్థలు కలిసి ఈ చిత్ర హక్కుల ను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు .. దీంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఊహించని రీతిలో ఎంతో గ్రాండ్ గా ఉండబోతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు .. ఇక కూలీ సినిమా లో ఉపేంద్ర , నాగార్జున , సౌబిన్ షాహిర్ , సత్యరాజ్ , శ్రుతి హాసన్ , రెబెకా జాన్ వంటి వారు కీలకపాత్ర లో నటిస్తున్నారు .. అలాగే అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..