- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రధానంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాత గా .. అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వారిలో దిల్ రాజు కూడా ఒకరు .. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న అమేటేడ్ సినిమా తమ్ముడు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ తో నితిన్ హీరో గా దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబో లో చేసిన ఈ సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన ట్రైలర్ ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది .. అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో దిల్ రాజు చేసిన కొన్ని సంచల కామెంట్లు ఎంతో వైరల్ గా మారాయి ..

 

ప్రధానంగా తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన స్టార్ హీరోలే వెనకాల వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ అందించారని ఆయన చెప్పవచ్చారు .. అలాగే బృందావనం సినిమా సమయం లో ఎన్టీఆర్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సమయం లో ప్రభాస్ .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా టైంలో మహేష్ .. అలాగే  వకీల్ సాబ్ సినిమా స‌మ‌యంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎవరికివారు నాకు ఎంతో సపోర్ట్ చేశారని . కేవలం సినిమా చేయడమే కాకుండా పరిస్థితి ఏంటి అనేవి కూర్చుని మాట్లాడి అన్ని విధాలుగా తనకు హెల్ప్ అందించారు అన్నట్టు చెప్పుకొచ్చారు .. దీంతో ఇప్పుడు దిల్ రాజు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద దుమారంగా మారాయి ..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: