
ప్రభాస్ తో వచ్చే సన్నివేశాల్లో విష్ణు ఎంతో అద్భుతంగా నటించాడు .. ఇదే క్రమంలో ఈ సినిమా లో మొదటి భాగంలో మాత్రం ఇంటర్వెల్ కి ముందు వచ్చే పలు సన్నివేశాల్లో , అలాగే మోహన్ బాబు సన్నివేశాల్లో కొంత ఓవరాక్షన్ సన్నివేశాలు కనిపించాయని .. ఫస్ట్ ఆఫ్ కంటే రెండో భాగమే ఎంతో బాగుందని .. చాలా మంది అంటున్నారు .. ప్రధానంగా ఈ సినిమా లో మ్యూజిక్ , గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి .. అన్ని విధాలుగా కన్నప్ప సినిమాతో మంచు విష్ణు మంచి సక్సెస్ కొట్టాడనే చెప్పవచ్చు .. ఒక మొదటి భాగం , తన తండ్రి నటన విషయం లో పలు జాగ్రత్తలు తీసుకుంటే కన్నప్ప మరో లెవలో ఉండేదని సినిమా చూసిన వారి మాట ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు