రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్ . కాదు కాదు ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ క్రేజీ స్టార్ హీరోయిన్ . రష్మిక మందన్నాల ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో ఏ బ్యూటీ కూడా స్టార్ హీరోయిన్గా మారలేదు . క్రేజ్ సంపాదించుకోలేదు అని చెప్పడంలో సందేహమే లేదు.  ఛలో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది.  ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ ఆమె నటించే సినిమాలు ఎలా హిట్ అయ్యేలా చూసుకుంటుందో మనం చూస్తున్నాం.


మరీ ముఖ్యంగా ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అవుతూ ఉండడం గమనార్హం . క్రేజ్ ఉన్న హీరోయిన్ పై రూమర్స్ ఎలా వినిపిస్తాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆ మాటకొస్తే సినిమా ఇండస్ట్రీ అంటే రూమర్స్.  రూమర్స్ రాని హీరోయిన్ ఎవరు ఉండరు . హిట్ కొట్టని హీరో హీరోయిన్లైనా మనం చూస్తుంటాం. రూమర్స్ రాని హీరో హీరోయిన్లు చూసుండం.  నేషనల్ క్రష్  రష్మిక మందన్నా పై కూడా ఎన్నెన్నో రూమర్స్ వినిపించాయి . అయితే వాటిల్లో ప్రధానంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది మాత్రం ఈ రూమరేఅ.  రష్మిక మందన్నా తన సీక్రెట్ బయటకు రాకుండా ఉండడానికి ఒక తెలుగు యంగ్ హీరోకి ఐదు కోట్లు డబ్బు ఇచ్చింది అన్న వార్త అప్పట్లో సెన్సేషన్ గా మారింది.


హీరో మరెవరో కాదు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ బ్రదర్ విజయ్ దేవరకొండ తో రష్మిక మందన్నా ప్రేమాయణం నడుపుతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ లవ్ మేటర్ కన్ఫామ్ అయిపోయిన్నట్టే. పలు సందర్భాలలో విజయ్ దేవరకొండ అదే విధంగా రష్మిక మందన్నా వాళ్ళ పిక్స్ ద్వారా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసారు . అయితే అంతకు ముందు మాత్రం వీళ్ళ ప్రేమాయణం గురించి ఎక్కడ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  అదే మూమెంట్లో ఆనంద్ దేవరకొండ - రష్మిక మందన్నాను సరదాగా బ్లాక్ మెయి చేసేవాడట .


మీ లవ్ సీక్రెట్ బయటపెడతాను అంటూ ఆమెను ఏడిపించే వారట  . ఆ సీక్రెట్ బయట పెట్టకుండా ఉండడానికి కొంచెం కొంచెం డబ్బులు అడిగేవారట.  అలా రష్మిక మందన్నా  డబ్బు కూడా ఇచ్చింది అంటూ అప్పట్లో ఓ న్యూస్ బాగా వైరల్ అయింది . అలా ఒక రోజు ఏకంగా ఐదు కోట్లు రష్మిక మందన్నాను డబ్బులు డిమాండ్ చేశారట . లేకపోతే మీ సీక్రెట్ బయట పెట్టేస్తాను అంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేశారట . ఆ టైంలో రష్మిక మందన్నా సైతం ఆయనకు ఐదు కోట్లు డబ్బు ఇచ్చేసింది అన్నట్లు వార్తలు వినిపించాయి.  అయితే ఆ తర్వాత ఇదంతా ఫేక్ అంటూ ఫ్యాన్స్ కొట్టి పడేశారు . ఎవరో రష్మిక అంటే పడని వాళ్ళు ఇలా  చేశారు అని రష్మిక చాలా మంచిది అని ఆనంద్ దేవరకొండ అడగాలేకానీ ఐదు కోట్లు కాదు 50 కోట్లైనా సరే ఫ్రీగా ఇచ్చేస్తుంది రష్మిక అంటూ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ని రేంజ్ లో పొగిడేశారు. ప్రజెంట్ ఆనంద్ దేవరకొండ తన చేతికి వచ్చిన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు . రష్మిక మందన పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: