
టాలీవుడ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయిన ఈ న్యూస్ అభిమానుల కుతూహలాన్ని పెంచేస్తోంది. టాలెంటెడ్ హీరో, ‘విక్టరీ’ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈసారి షూటింగ్ షెడ్యూల్స్, వర్కింగ్ స్టైల్ అన్నీ త్రివిక్రమ్ కొత్తగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సీన్ కాంపోజిషన్స్, షూట్ షెడ్యూల్స్‌లో ఫ్లెక్సిబుల్‌గా ఉండే త్రివిక్రమ్, ఇప్పుడు మాత్రం టైమ్ మేనేజ్‌మెంట్ విషయంలో, కాంప్రమైజ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారట. “సమయానికి రావాలి, డైరెక్షన్ చెప్పినట్టే డెలివర్ చేయాలి” అంటూ ముందుగానే కండీషన్స్ పెట్టేసారట.
అంతే కాదు, ఈ సినిమాలో వెంకటేష్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని కొన్ని హాట్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని టాక్. సాధారణంగా రొమాంటిక్ లేదా ఇబ్బందికరమైన సీన్స్ షూట్ చేసే సమయంలో కెమెరామెన్, డైరెక్టర్ మాత్రమే సెట్‌లో ఉండి, మిగతా యూనిట్‌ను బయటకు పంపడం ఇండస్ట్రీలో సాధారణం. కానీ ఈసారి త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఈ సీన్‌ను ప్లాన్ చేశారట. ఫ్యామిలీ మొత్తం కూర్చుని మాట్లాడుకునే సీక్వెన్స్‌లో భాగంగా ఈ రొమాంటిక్ సీన్ రావాల్సి ఉండటంతో, మిగతా యాక్టర్స్ అందరూ సెట్‌లో ఉన్నప్పుడే వెంకటేష్, హీరోయిన్‌తో కలిసి హాట్ డైలాగ్స్ చెప్పడంతో పాటు కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేయాల్సి వస్తోందట.
అభిమానుల మాటల్లో ఇది వెంకటేష్‌కు నిజంగా ఒక పెద్ద చాలెంజ్ అని చెబుతున్నారు. ఎందుకంటే, తన కెరీర్ మొత్తం సాఫ్ట్ ఫ్యామిలీ హీరో ఇమేజ్ కలిగిన వెంకటేష్‌కు ఇలాంటి హాట్ సీన్స్, బోల్డ్ డైలాగ్స్ ఒక కొత్త ప్రయోగం అవుతుంది. ఇక ఈ సీన్స్‌తో పాటు సినిమాలోని కొన్ని ఓరమాస్ డైలాగ్స్ కూడా వెంకటేష్ నోటి నుంచి రావడానికి త్రివిక్రమ్ ప్రత్యేకంగా రాశారట. త్రివిక్రమ్ స్టైలిష్ డైలాగ్స్, కామెడీ పంచ్‌లు ఇప్పటి వరకూ చాలా మందిని ఎంటర్టైన్ చేశాయి కానీ ఈసారి ఆయన ఊర మాస్ నాటు పంచ్‌లను కూడా చేర్చడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ స్టైల్, వెంకటేష్ చేసే పాత్ర, కొత్త రకం సీన్స్ అన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలో ఈ సినిమా చుట్టూ ఏర్పడిన ఈ క్రేజ్ చూస్తుంటే, ఇది కేవలం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదని, వెంకటేష్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన, సాహసోపేతమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే చెప్పాలి.