అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారన్న అరోపణలు వస్తుండడంతో వాటిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నన్ను అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై వ్యతిరేక మీడియా, ప్రత్యర్థి రాజకీయపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని,ఆయన అభిప్రాయపడ్డారు.