టీడీపీ కి బలమైన స్థానాల్లో ఒకటి అయిన టెక్కలి లో విజయం కోసం వైసీపీ ఎంత ప్రయత్నించినా విఫలమవుతుండడం జగన్ ని కలవరపెడుతుందట.. దీనికి కారణం కిల్లి ఒకవైపు, పేరాడ, దువ్వాడలు ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేయడమేనట.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బలంగా ఉండడం, వైసీపీ లో గ్రూప్ రాజకీయాలు వంటి అంశాలు టీడీపీ కలిసోస్తున్నాయంట..