పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడం జనసైనికులకు ససేమీరా నచ్చట్లేదు.. నిత్యం రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షంలో గట్టి గళాన్ని వినిపిస్తూ అధికారపార్టీ ను విమర్శించి ప్రజల్లో ఉనికిని చాటుకునేది పోయి మళ్ళీ సినిమా లు చేస్తే రాజకీయంగా పవన్ కి ఒరిగేదేంటి అని వారి వాదన..ఇప్పటికే అరడజను సినిమాలను పవన్ ప్రకటించగా అవి పూర్తి అయ్యే సరికి పుణ్యకాలం గడుతుందని ఆవేదన చెందుతున్నారు..