టీడీపీ కి ఆంధ్రప్రదేశ్ లో ఎలా రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు.. ఏదైనా చేద్దామంటే జగన్ ఎక్కడ ఎప్పుడు ఎవరి మీద దాడి చేయిస్తాడో అర్థం కానీ పరిస్థితి. ఇప్పటికే తనకు ఎదురెళ్ళిన వారిని జైలుకి పంపిస్తున్నాడు.. దాంతో టీడీపీ నేతలు వైసీపీ కి వ్యతిరేకంగా రాజకీయం చేయాలంటే భయపడుతున్నారు.. ఓ వైపు ప్రజలంతా కలిసి టీడీపీ ని దారుణంగా ఓడించారు.. మరోవైపు అమరావతి లో ని ప్రజలను మోసం చేసి రాజధాని ని అభివృద్ధి చేయకుండా అక్కడినుంచి తరలించేలా చేసిన టీడీపీ ని క్షమించకూడదు అంటున్నారు..పోనీ ఇవన్నీ పక్కన పెడితే కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా ప్రజలను ఆడుకుందామని ముందుకు రాలేదు..