ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్న వేల 
 బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం ఏకంగా కరోనా బారిన పడడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  కరోనా మహమ్మారిని మొదట లైట్ తీసుకున్నారు... ఏకంగా కరోనా  పేషెంట్ కి షేక్హ్యాండ్ ఇచ్చారు. కాగా తరువాత ఏకంగా ప్రధాని బోరిస్ జాన్సన్ తో పాటు ఆ దేశపు రాణి రాజు యువరాజు అందరూ ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రి పాలయ్యారు. 

 

 ఏకంగా దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అయితే ఏకంగా ఐసీయూ  వరకు వెళ్లాల్సి వచ్చారు . అయితే ప్రస్తుతం ఆయన కేవలం కరోనా  వైరస్ పైన మాత్రమే కాదు మరో యుద్ధాన్ని కూడా చేయాలి  అంటూ ప్రకటించారు. కేవలం కోవిడ్ మీద మాత్రమే కాదు కొవ్వు పైన కూడా యుద్ధం చేయాలి అంటూ తెలిపారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఎందుకంటే ఊబకాయం ఉన్నవారిలో ఈ మహమ్మారి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అన్నది ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది అన్న  విషయం తెలిసిందే. 

 

 ఒకవేళ భారీగా ఊబకాయం ఉన్న వాళ్ళు ఈ మహమ్మారి వైరస్ బారిన పడితే వారి ఆరోగ్యం క్షీణించింది... ఇతరుల కంటే రెట్టింపు స్థాయిలో అస్వస్థతకు అనారోగ్యానికి గురవుతారు కాబట్టి... ఇటీవలి అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది కాబట్టి... కేవలం కరోనా వైరస్  పైనే కాదు కొవ్వు పైన కూడా యుద్ధం చేస్తాను అంటూ బ్రిటన్ ప్రధాని ప్రకటన చేశారు. అంతేకాకుండా ఊబకాయం కారణంగా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి కాబట్టి... ఊబకాయం పైన కూడా పోరాడాల్సిన అవసరం మాత్రమే. ఊబకాయం కారణంగా కూడా చాలామందికి ఈ మహమ్మారి వైరస్ ద్వారా ఆరోగ్యం విషమించింది చెప్పుకొచ్చారు బ్రిటన్ ప్రధాని. బరువు తక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ మహమ్మారి నుంచి ఎక్కువగా కోలుకుంటే మిగతా వాళ్ళు మాత్రం చాలా మెల్లిగా కోలుకుంటూన్నారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: