ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పాకిస్తాన్... ఇది ఒక దేశం మాత్రమే కాదు.. ఒక బ్రాండ్ గా అని చెప్పాలి.. బ్రాండ్ అంటే పాజిటివ్ బ్రాండ్ కాదు. నెగటివ్ బ్రాండ్...ఉగ్ర వాద దేశంగా మంచి బ్రాండ్ ని సంపాదించుకుంది. చూడ్డానికి వినడానికి చిన్న దేశమే అయిన తన ఉగ్ర వాదంతో ప్రపంచ దేశాలని వణికించింది. ముఖ్యంగా అమెరికా, ఇండియా దేశాల మీద తన ఉగ్ర ప్రతాపం చూపిస్తుంటుంది.. ఇండియాలో, అలాగే అమెరికాలో ఎన్నో బాబు దాడులు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఎంతలా అంటే పాకిస్తాన్ పేరు వింటేనే వినేంతలా.. అమెరికా లో ట్విన్ టవర్స్ ని కూల్చి ఆ దేశాన్ని వణికించింది పాకిస్తాన్. ఇక మన భారతదేశంలో చేసిన దాడులు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో దాడులు జరిపింది. ఎంతోమంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది పాకిస్తాన్ ఉగ్రవాదం..మనుషులను చెప్పడమే తమ లక్ష్యం గా పెట్టుకొని ఎన్నో దాడులు చేసింది.ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు.. అందువల్ల ప్రపంచదేశాలలో అత్యంత ప్రమాదకర దేశాలలో ఒకటిగా నిలిచింది పాకిస్తాన్.. పూర్తిగా హింసా మార్గాన్ని ఎంచుకుంది.



ఇక విషయానికి వస్తే...ఎఫ్ ఏ టి ఎఫ్ లో గ్రే లిస్ట్ పాకిస్తాన్ కి కంటిన్యూ అవుతుంది....ఎఫ్ ఏ టి ఎఫ్ బ్లాక్ లిస్ట్ నుంచి అయితే తప్పించుకుంది కాని గ్రే లిస్ట్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది పాకిస్తాన్... దీనికి కారణం అది ఉగ్రవాద దేశం కాబట్టి. ఇక ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కి అనుకూలించటం లేదు. దీంతో గ్రే లిస్ట్ వల్ల పాకిస్తాన్ ఆర్ధికంగా చాలా క్రుంగిపోయిందని అధికారికంగా ప్రకటించింది. ఎంతలా అంటే గ్రే లిస్ట్ వల్ల 2 లక్షల 80 కోట్ల ఆర్ధిక నష్టంతో ఆర్ధికంగా చాలా సతమతమవుతుందట. ఇక తమను గ్రే లిస్ట్ నుంచి తప్పించమని ప్రపంచ దేశాలకు విన్నపం తెలియజేస్తుంది పాకిస్తాన్. కాని ప్రపంచ దేశాలు ఏమాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ చెయ్యటం లేదు. ఇక ఈ దెబ్బతో భవిష్యత్తులో ఉగ్రవాదులు ముఠాకి ట్రైనింగ్ ఇవ్వడం ఆపేస్తే బాగుపడుతుందని స్పష్టమవుతుంది.. ఇక ఇలాంటి మరిన్నో ఆసక్తికరమైన అంతర్జాతీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: