ఇప్పటికే పలువురు హీరోయిన్ల విషయంలో ఫోన్ ట్యాపింగ్ లు చేయించారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరుకునపడ్డ సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ కి సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వీడియోలో కేటీఆర్హీరోయిన్ తో ఎంజాయ్ చేశారంటూ కాంగ్రెస్ నేత మాట్లాడడం సంచలనంగా మారింది.మరి ఇంతకీ కేటీఆర్ కి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ కాంగ్రెస్ నేత ఎవరు  అనేది ఇప్పుడు చూద్దాం.. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు గజ్జల కాంతం. ఆయన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటీఆర్ ని బండ బూతులు తిట్టారు... అధికారం నీ చేతిలో ఉంది కదా అని అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఓ హీరోయిన్ ని హోటల్ లోకి నువ్వు తీసుకొచ్చుకుంది నిజం కాదా..

ఆర్మూర్ ఎమ్మెల్యే స్వయంగా వాడి కారులో ఎక్కించుకొని ఆ హీరోయిన్ ని పార్క్ హయత్ హోటల్ కి నీ దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత అదే హోటల్ నుండి సినిమా షూటింగ్ కి మళ్లీ పంపించావు.. ఆ హీరోయిన్ ని బలవంత పెట్టి భయపెట్టి నువ్వు లొంగదీసుకున్నావు. ఆ హీరోయిన్ నెల రోజులకే మా దగ్గరికి వచ్చి నువ్వు చేసిన చీప్ పనులన్నీ మా దగ్గర బయట పెట్టింది.. బలవంతంగా లొంగదీసుకుని భయపెట్టినట్టు పూస గుచ్చి నట్టు మాకు ఆ హీరోయిన్ చెప్పింది.. నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయం మా దగ్గర ఆధారాలతో సహా ఉంది.నువ్వు పార్క్ హయత్ లో ఉన్న విషయం.. ఆ హీరోయిన్ ని తీసుకొచ్చుకున్న విషయం ప్రతి ఒక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది.. ఏ హీరోయిన్ తో ఎక్కడ ఎంజాయ్ చేశావు అని ప్రతి ఒక్క ప్రూఫ్ మా దగ్గర డేట్లతో సహా ఉన్నాయి. 

నీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఏ ఒక్క హీరోయిన్ ని కూడా వదలలేదు. అందర్నీ బలవంతంగా లొంగదీసుకున్నావు. నీ చరిత్ర ఎవడకి తెలియదు.. హీరోయిన్ లని వదల్లేదు.రాష్ట్ర ప్రజల్ని దోచుకోవడంలో వదల్లేదు.దేన్నీ వదలకుండా మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు.మళ్ళీ ఇప్పుడు తమాషాలు చేస్తున్నావా అంటూ కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అయితే గజ్జల కాంతం మాట్లాడిన  ఈ వీడియో ఇప్పటిదైతే కాదు. గతంలోది.కానీ తాజాగా మళ్లీ గజ్జల కాంతం మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు  దీంతో కేటీఆర్ బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది అంటూ ఈ వీడియో చూసిన చాలామంది కాంగ్రెస్ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫోన్ టాపింగ్,హీరోయిన్ల ఇష్యుతో మరోసారి కేటీఆర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: