పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి కోహ్లీ సరసన నిలిచాడు. అంతర్జాతీయ టీ-20 క్రికెట్ లో 1,500 పరుగులు సాధించిన ఆటగాళ్లలో చేరిపోయాడు.ఈ ఫీట్ ను సాధించింది విరాట్ కోహ్లీ, ఫించ్ లు మాత్రమే.