ముసలి వాళ్ళు మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు తీసుకోనే ఫుడ్, చేసే పనులు అలాంటివి మరి..కాయ కష్టం చేస్తూ, కడుపు నిండా తినడం వల్ల ఎటువంటి రోగాలు రావని ఆరొజుల్లొ మనుషులు నిరూపించారు.అంతేకాదు ఈ మధ్య కాలం లో ముసలి వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మొన్నీమధ్య రష్మిక మందన్న ను మర్చిపోయె విధంగా అదిరిపొయె స్టేప్పులతో డ్యాన్స్ వేసి అందరినీ తనవైపు తిప్పుకుంది..ఆ వీడియో గురించి మరువక ముందే ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతుంది.


సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. తమ టాలెంట్ ని నిరూపించుకుంటూ ఆందరికీ చేరువైతున్నారు. ఇక నెట్టింట్లో డ్యాన్స్ వీడియోలకు కొదువేలేదు.డైలీ కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తుంటాయి. అమ్మాయిలకు డ్యాన్స్ పై ఉన్న పిచ్చితో కొత్తగా ట్రై చేస్తూ ఆకట్టుకుంటున్నారు.ట్రెండింగ్ సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ అదరగొడతున్నారు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, కామెడీ, స్పూప్ వీడియోలతో ఆకట్టుకుంటున్నారు.అంతేకాకుండా డ్యాన్స్ కి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. ఎంతో మంది ఆంటీలు, అంకుల్స్, బామ్మలు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. కుర్ర ఎనర్జీకి ఏమాత్రం తీసిపోకుండా దుమ్ము లేపుతున్నారు..



నాన్ స్టాప్ గా వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ చూస్తె మతి పోతుంది..తాజాగా మరో పెద్దాయన ఓ అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ హిందీ పాటకి అమ్మాయితో కలసి మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నాడు. కళ్లజోడు పెట్టుకుని ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము లేపుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఏ మాత్రం తగ్గకుండా పెద్దాయనతో కలిసి డ్యాన్స్ చేసింది. పెద్దాయన కూడా అమ్మాయితో కలిసి ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు.అందుకు సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒకసారి ఆ వీడియోను చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి: