సాధారణంగా మహిళలు ఇలా గొడవ పడిన సమయంలో అక్కడి వరకే ఆ గొడవను వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం జరిగిన గొడవలు మనసులో పెట్టుకొని ఎలాగైనా పగ ప్రతీకారం తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి కోవకు చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక మహిళ మరో మహిళను రేప్ చేయాలి అంటూ భర్తను ఉసిగొల్పడం సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక మహిళపై మరో మహిళతో వాగ్వివాదానికి దిగింది.
ఇలా ఇద్దరు మహిళల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం దాడులు చేసుకోవడం వరకు వెళ్ళింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మహిళ నిర్మానుష్య ప్రాంతంలో బహిరంగ మల విసర్జనకు వెళ్లినప్పుడు దిలీప్ సోలంకి అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అక్కడ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే గౌరవంగా ఉంటుందని సైలెంట్ గానే ఉండిపోయింది మహిళ. కానీ బహిరంగ మల విసర్జనకు వెళ్లిన మహిళలు ఇంట్లో గురవుతున్నారని భర్తకు తెలిపింది. ఈ క్రమంలోనే ఇంటి పక్కనే ఉన్న దిలీప్ సోలంకి తో బాధిత మహిళా వర్మ ఫార్మర్, మహేంద్ర ఫార్మర్ సదరు మహిళ తో గొడవ పెట్టుకున్నారు. గొడవ పెద్ద గా మారింది ఈ క్రమంలోనే వర్మ పర్మార్ అనే మహిళ తన భర్తను దిలీప్ సోలంకి మహిళ పై దాడి చేయడానికి ఉసిగొల్పింది. దీంతో భయపడిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి