అయితే ఇప్పుడు ఈ మూడు సెక్షన్ల లో చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు..ssc లోనే పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు.. పైగా గత సంవత్సరం నిర్వహించిన పరీక్షలలో ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో.. ఈ చాయిస్ ప్రశ్నలు పెంచడం జరిగిందట. అయితే ప్రశ్నాపత్రాలు పేపర్ల వారీగా ఎలా ఉండబోతున్నాయి.
1). గణితం సెక్షన్ -A లో కేవలం 15 ప్రశ్నలకు గాను 10 సమాధానాలు రాయాల్సి ఉండేది. ఐదు ప్రశ్నలు ఛాయిస్ కింద వదులుకోవచ్చు.
గత సంవత్సరం మాత్రం ఈ సెక్షన్లో ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు రాయవలసి ఉండేది.. అయితే సెక్షన్ -B లో మాత్రం 5 సమాధానాలు రాయాలి.6 ప్రశ్నలను వదిలేయవచ్చు. ఇక సెక్షన్ -c లో మొత్తం తొమ్మిది ప్రశ్నలు ఉండేవి.
2). అర్థశాస్త్రం సెక్షన్-A లో 7 ప్రశ్నలకు 3 సమాధానాలు రాయాలి..4 శ్రీరెడ్డి ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు.. ఇక సెక్షన్ -B లో 17 ప్రశ్నలకు గాను ఎనిమిది ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.9 ప్రశ్నలను ఛాయిస్ కింద వదిలి పెట్ట వచ్చు. ఇక సెక్షన్ -c లో 15 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.. అందులో మొత్తం 24 ప్రశ్నలను ఉంటాయి. ఇక ఇందులో 9 ప్రశ్నలను వదిలి వేయవలసి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి.ఇంకా పూర్తి సమాచారం కావాలంటే ఆయా వెబ్ సైట్లకు వెళ్లి పూర్తి వివరాలను చూసుకోవడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి