
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో ఇది తోడ్పడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు వృద్ధాప్యాన్ని నివారించడానికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. ఇందులో ఉండే భాస్వరం మరియు మెగ్నీషియం ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఇది మేలు చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే పోషకాలు జుట్టును బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు