ప్రస్తుత కాలంలో చాలా మంది బెల్లీ ఫ్లాట్ తో ఇబ్బంది పడుతున్నారు . ఇందుకు కారణం మన జీవనశైలి . జీవన శైలి కారణంగా బెల్లీ ఫ్లాట్ పెరుగుతుంది . ఇది చిన్న వయసులోనే ఎదురవుతుంది . బెల్లీ ఫ్లాట్ ని కరిగించాలంటే కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వాలి . మరి అవేంటో ఎప్పుడు తెలుసుకుందాం . ఒక గ్లాసు గొరివెచ్చ ని ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి ‌. ఇలా తాగడం వాళ్ల బెల్లీ ఫ్యాట్ కడుగుతుంది . ఆరోగ్యం మెరుగుపడు . వాము నీటిని తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్లాట్ సులువుగా కరిగిపోతుంది.  

వాము నీటిని తాగి తే బ్లోటింగ్ కూడా తగ్గుతుంది . ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. కలబంద జ్యూస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి . ఇది బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో సహాయపడతాయి . కలమంద జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి ‌. చాలా చాలా అనంతరం ఈ నీటిని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది . ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం మరియు పుదీనా ఆకులు కలిపి శరీరం లోని అన్ని బయటకి పోతాయి . నిమ్మరసం తాగడం వల్ల బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది .

తాగడం వల్ల కూడా ఆరోగ్యం మెరుపు పడుతుంది . రోజులో ఒకటి లేదా రెండు సార్లు గ్రీన్ టీ తాగితే బెల్లీ ఫ్లాట్ తగ్గుతుంది . గొరువెచ్చని నీళ్లలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగడం వల్ల బెల్లీ ఫ్లాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు . ఈ డ్రింక్ తాగడం వల్ల మెటమాలిజం రేటు కూడా పెరుగుతుంది . జీలకర్ర వేసి నానబెట్టిన నీటిని వడకట్టుకుని తాగితే బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది ‌‌. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా త్వరగా కరుగుతుంది . అల్లం లో ధర్మోజిటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాలరీలను కరిగిస్తాయి . ప్రతిరోజు అల్లం టీ తాగడం వల్ల బెల్లీ ఫ్లాట్ కరుగుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: